Add Zee Business As A Preferred Source
App

Kalvakuntla Kavitha: కవిత సంచలన నిర్ణయం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సై..!

Jubilee Hills Elections: బీఆర్ఎస్ నుంచి కవిత బయటపడ్డారు..! ఇప్పుడామే తన ఫొలిటికల్ ఫ్యూచర్ పై ఫోకస్ పెట్టారు..! త్వరలోనే తన భవిష్యత్తు ప్రణాళికపై ఓ ప్రకటన చేస్తానని ప్రకటించారు..! ఆలోపు కవిత మరో ఆలోచన చేస్తున్నారా..! జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో నిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారా..! కవిత పోటీపై బీఆర్ఎస్ పార్టీలో కూడా టెన్షన్ పడుతోందా..! ఇదే జరిగితే బైపోల్‌లో గులాబీ పార్టీకి షాక్ తప్పదా..!

Kalvakuntla Kavitha: కవిత సంచలన నిర్ణయం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సై..!
Image Credit: Kavitha News

About the Author

G Shekhar

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.