MLC Kavitha Video: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ దురదృష్టం..!.. బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత.. వీడియో ఇదే..

Kavitha on Pawan kalyan: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాన్ కు డిప్యూటీ సీఎం అయ్యేంత సిన్మాలేదన్నారు. ఆయన అనుకొకుండా డిప్యూటీ అయ్యారంటూ సెటైర్ లు వేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Apr 10, 2025, 12:40 PM IST
  • పవన్ పై రెచ్చిపోయిన కవిత..
  • అనుకొకుండా డిప్యూటీ అయ్యాడంటూ వ్యాఖ్యలు..
MLC Kavitha Video: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం ఏపీ దురదృష్టం..!.. బాంబు పేల్చిన కల్వకుంట్ల కవిత.. వీడియో ఇదే..

Kavitha controversy comments on Pawan kalyan: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు స్టేట్స్ లలో హట్ టాపిక్ గా మారాయి. కవిత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీతో తప్ప ప్రతిఒక్కపార్టీతో పొత్తులు పెట్టుకున్నారన్నారు.

Add Zee News as a Preferred Source

అదే విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన ఇన్నాళ్లకు తొలిసారి గెలిచారని సెటైర్ లు వేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ హింది భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు మీ కామెంట్స్ ఏంటని కవితను ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ అంత సీరియస్ పొలిటిషియన్ కాదని, ఆయనను సీరియస్గా తీసుకొవాల్సిన అవసరంలేదని మాట్లాడారు. 

 

 

 

 పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యాడని… సెటైర్ లు వేశారు. అదే విధంగా ..పవన్ గతంలో..  చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి  ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుని రైటిస్టు ఎలా అయ్యాడని మండిపడ్డారు. అధికారంలేనప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక.. మరోలా పవన్ మాట్లాడుతున్నారని కవిత పవన్ పై పంచ్ లు వేశారు. ఆయన చేసే ప్రకటనలు ఎప్పుడు కాంట్రవర్సీగా, ఒకదానికి మరోకటి విరుద్దంగా ఉంటాయన్నారు. రేపు తమిళనాడు వెళ్లి హిందీని మళ్లీ అమలు చేయబోమనైన ఆయన చెప్పవచ్చు అంటూ కల్వకుంట్ల కవిత ఎద్దెవా చేశారు.

Read more: Renu Desai: పవన్ కళ్యాణ్‌కు మరో షాక్.. రాజకీయాల్లో ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్.. నెట్టింట కొత్త చర్చ..!

మొత్తంగా కవిత.. పవన్ పై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు స్టేట్స్ లలో హట్ టాపిక్ గామారాయి. దీనిపై ప్రస్తుతం జనసైనికులు తగ్గాఫార్ కౌంటర్ ఇస్తున్నారు. లిక్కర్ స్కామ్ లొ అడ్డంగా దొరికిపోయి.. జైలులో  చిప్పకూడు తిన్న నువ్వా.. మాకు నీతులు చెప్తుంది.. అంటూ కౌంటర్ లు ఇస్తున్నారు. మొత్తంగా కవిత మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారంగా మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News