Add Zee Business As A Preferred Source
App

MLC Kavitha: సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. 'సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తాము. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించింది. కార్మికులకు గత సంవత్సరం 33 శాతం  బోనస్ ఇచ్చారు. ఈసారి దసరాకు కార్మికులకు 37 శాతం సింగరేణి యాజమాన్యం బెనిఫిట్స్ ఇవ్వాలి' బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

MLC Kavitha: సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Image Credit: MLC Kavitha

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.