Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan: 'ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌లు చేసుకో..!'

Congress MP Chamala Kiran Kumar Reddy Sensational Comments On Pawan Kalyan: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ముందు డ్యాన్స్‌లు చేసుకోవాలి.. ఆయనపై సినిమాలు తీయాలని హితవు పలికారు.

Pawan Kalyan: 'ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌లు చేసుకో..!'
Image Credit: Pawan Kalyan vs Chamala Kiran Kumar Reddy

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More