Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టు ( Online Sex Racket ) రట్టయింది. సెక్స్ రాకెట్ నిర్వహాకులను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్న వీరి వ్యభిచార కూపంలో ( Prostitution ) విజయవాడ, కోల్ కతాకు చెందిన నలుగురు అమ్మాయిలు ఇరుక్కోగా వారికి విముక్తి కల్పించారు పోలీసులు. 

Updated: Aug 7, 2020, 03:05 PM IST
Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
Representational image/ ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గుట్టు ( Online Sex Racket ) రట్టయింది. సెక్స్ రాకెట్ నిర్వహాకులను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్న వీరి వ్యభిచార కూపంలో ( Prostitution ) విజయవాడ, కోల్ కతాకు చెందిన నలుగురు అమ్మాయిలు ఇరుక్కోగా వారికి విముక్తి కల్పించారు పోలీసులు. రాచకొండ పోలీసులు ఇప్పటికే ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాలు (Sex Business ) మొత్తం ఆన్ లైన్లోనే జరిగేవి. గూంటూరుకు చెందిన వంశీరెడ్డి, విజయవాడకు చెందిన ఒక మహిళతో పాటు మరో వ్యక్తి హైదరాబాద్ లో ఈ వ్యభిచార వ్యాపారం ఆన్ లైన్లో నడిపేవారు. Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery )

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యభిచార నిర్వాహకులతో మాట్లాడి అక్కడి నుంచి అమ్మాయిలను హైదరాబాద్ కు తీసుకువచ్చేవారు. తరువాత వారిని అద్దె ఇంట్లో ఉంచి ఆన్ లైన్లో వారి ఫోటోలను షేర్ చేసేవారు. ఎవరైనా సంప్రదిస్తే వారి గురించి ఆరాతీసి సేఫ్ అనిపిస్తే అప్పుడు వారి దగ్గర కొంత డబ్బు అడ్వాన్స్ గా తీసుకుని ముందే అనుకున్న సమయానికి అమ్మాయిలను అక్కడికి తీసుకెళ్లేవారు. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ నవీన్ కుమార్ డెకాయి ఆపరేషన్ నిర్వహించి వ్యభిచార దంధా ( Sex Industry ) గుట్టు రట్టు చేశారు. (  అప్సరా రాణి: Best Photos of Apsara Rani )

Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.

Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం