Add Zee Business As A Preferred Source
App

Harish Rao: భారీ వర్షాల వేళ హరీశ్‌ రావు కీలక సూచనలు.. చేయకుంటే ముప్పే?

Ex MinisterHarish Rao Request To Govt A Head Heavy Rains: కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక సూచనలు చేశారు. తాను చెప్పిన పని చేయకపోతే ముప్పే అని హెచ్చరించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ సూచించారు.

Harish Rao: భారీ వర్షాల వేళ హరీశ్‌ రావు కీలక సూచనలు.. చేయకుంటే ముప్పే?
Image Credit: Harish Rao LetterSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More