Add Zee Business As A Preferred Source
App

Pensioners: ఒక్క డీఏపై పెన్షనర్ల అసంతృప్తి.. త్వరలో భారీ ఉద్యమానికి ప్రణాళిక

Pensioners Big Shock To Govt Of Telangana Pensioners JAC Ready For Fight: రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌.. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ప్రభుత్వం ఒకటే కరువు భత్యం ప్రకటించడంతో ప్రభుత్వ పింఛన్‌దారులు తీవ్ర ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలోనే భారీ ఉద్యమం చేస్తామని ప్రభుత్వ పింఛన్‌దారుల జేఏసీ ప్రకటించింది.
Pensioners: ఒక్క డీఏపై పెన్షనర్ల అసంతృప్తి.. త్వరలో భారీ ఉద్యమానికి ప్రణాళిక
Image Credit: Pensioners Movement

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.