Add Zee Business As A Preferred Source
App

Revanth Reddy: విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని రేవంత్‌ రెడ్డి.. క్రీడలపై సమీక్ష

Revanth Reddy Reviewed On Sports Hub: ఒకవైపు కుంభవృష్టితో రాష్ట్రంలోని జిల్లాలు అతలాకుతలం అవుతుంటే.. రేవంత్‌ రెడ్డి మాత్రం క్రీడా శాఖను ముందర వేసుకుని సమీక్ష చేశారు. విమర్శలు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా క్రీడా శాఖపై సమీక్ష చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Revanth Reddy: విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని రేవంత్‌ రెడ్డి.. క్రీడలపై సమీక్ష
Image Credit: Telangana Sports Hub

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More