Add Zee Business As A Preferred Source
App

Ganesh Immersion: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లలో రేవంత్‌ రెడ్డి విఫలం.. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆందోళన

Revanth Reddy Big Fails Ganesh Immersion 2025 Arrangements: దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమవడంతో గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుపై ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. ఆ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Ganesh Immersion: గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లలో రేవంత్‌ రెడ్డి విఫలం.. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆందోళన
Image Credit: Bhagyanagar Ganesh Utsav

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More