Add Zee Business As A Preferred Source
App

Revanth reddy On Rains: భారీ వర్షాలు.. రానున్న మూడు రోజులు అధికారులందరికి సెలవులు రద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Heavy Rains alert in Telangana:  తెలంగాణ వ్యాప్తంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండాలన్నారు. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు.

Revanth reddy On Rains: భారీ వర్షాలు.. రానున్న మూడు రోజులు అధికారులందరికి సెలవులు రద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
Image Credit: revanthreddy(file)Source: Bureau

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More