Add Zee Business As A Preferred Source
App

Harish Rao: పంచ పాండవులు ఎంత మంది అంటే రేవంత్‌ రెడ్డి డీఏలను చూపించాలి: హరీశ్‌ రావు

Harish Rao Slams To Revanth Reddy On Govt Employees DAs: ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న ఆశలను రేవంత్‌ రెడ్డి వమ్ము చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఒక డీఏ ఇచ్చి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని రుజువైందని ఎద్దేవా చేశారు.
Harish Rao: పంచ పాండవులు ఎంత మంది అంటే రేవంత్‌ రెడ్డి డీఏలను చూపించాలి: హరీశ్‌ రావు
Image Credit: Harish Rao

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.