Add Zee Business As A Preferred Source
App

Revanth Reddy: తన జైలు జీవితం గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. కుమార్తె పెళ్లిపై భావోద్వేగం

Revanth Reddy Remembered His Prison Life: తాను ఎదుర్కొన్న జైలు జీవితాన్ని రేవంత్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. జైలులో ఎలా గడిపారో.. కుమార్తె పెళ్లికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలను అసెంబ్లీలో వివరించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Revanth Reddy: తన జైలు జీవితం గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. కుమార్తె పెళ్లిపై భావోద్వేగం
Image Credit: Revanth Reddy Assembly Speech

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.