Add Zee Business As A Preferred Source
App

CM Revanth Reddy: నాకు స్వార్థం ఉంది.. రెండోసారి ముఖ్యమంత్రిగా అవ్వాలనుకుంటున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

CM Revanth Reddy statement: రెండోవసారి ముఖ్యమంత్రి పదవిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాకు స్వార్థం ఉంది..రెండోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అని రేవంత్ రెడ్డితన మనసులోని మాటలను వెల్లబుచ్చారు. ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే.. తాను కూడా రెంసారి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాను. అంతేకానీ నేను ఫామ్ హౌజ్ లో పడుకుంటాను..మరోసారి సీఎం చేయండి అని అడటం లేదు. మీతోపాటే నేను కూడా కష్టపడతాను అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

CM Revanth Reddy: నాకు స్వార్థం ఉంది.. రెండోసారి ముఖ్యమంత్రిగా అవ్వాలనుకుంటున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
Image Credit: CM Revanth Reddy statement

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.