Add Zee Business As A Preferred Source
App

Telangana Cabinet Portfolios: కొత్త మంత్రులకు శాఖలు.. సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..

Telangana Cabinet Portfolios: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యేడాదిన్నర  తర్వాత ముగ్గురుతో క్యాబినేట్ విస్తరణ చేపట్టారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో పూర్తిగా మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి మీడియాకు  క్లారిటీ ఇచ్చారు.

Telangana Cabinet Portfolios: కొత్త మంత్రులకు శాఖలు.. సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
Image Credit: Revanth Reddy (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.