Add Zee Business As A Preferred Source
App

Video Viral: పతంగి టోల్ ప్లాజా వద్ద షాకింగ్ ఘటన.. స్కూటీ ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి కిందపడ్డ కానిస్టేబుల్.. వీడియో వైరల్..

Scooter rider hits traffic cop at patangi tool plaza: టోల్ గేట్ దగ్గర వాహనాల్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇంతలో ఒక స్కూటీ మీద వచ్చి కానిస్టేబుల్ ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆయన గాల్లో ఎగిరి కింద పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.

Video Viral: పతంగి టోల్ ప్లాజా వద్ద షాకింగ్ ఘటన.. స్కూటీ ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి కిందపడ్డ కానిస్టేబుల్.. వీడియో వైరల్..
Image Credit: telangananews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More