Add Zee Business As A Preferred Source
App

Hyderabad Jewellery Gun fire Video: హైదరాబాద్ పట్టపగలు కాల్పులు.. ఖజానా జువెల్లరీలో చోరీకి యత్నం.. వీడియో ఇదే..

Gun fire at khazana jewellers chandanagar:  ఆరుగురు గుర్తు తెలియని దుండగులు ఖజానా షాప్ లోకి వచ్చారు. గన్ తో బెదిరించి లాకర్ కీస్ ను అడిగారు. ఈ క్రమంలో అసిస్టెంట్ మేనెజర్ ప్రతిఘటించడంతో ఆయనపై కాల్పులు జరిపారు.ఈ  ఘటనతో హైదరాబాద్  ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

Hyderabad Jewellery Gun fire Video: హైదరాబాద్ పట్టపగలు కాల్పులు.. ఖజానా జువెల్లరీలో చోరీకి యత్నం.. వీడియో ఇదే..
Image Credit: Hyderabadnews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More