Add Zee Business As A Preferred Source
App

SLBC: శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు, సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

SLBC Tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు కానీ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
SLBC: శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు, సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు
Image Credit: SLBC Tunnel

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.