Add Zee Business As A Preferred Source
App

Gaddam Prasad Video: ఆ మాటలను విత్ డ్రా చేసుకుంటున్న.. సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన స్పీకర్.. వీడియో ఇదే..

MLA Sunitha Laxma Reddy: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ వేదికగా నిన్న ఎమ్మెల్యేపై సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా..  తనకు 8 మంది అక్కాచెల్లెళ్లున్నారని అన్నారు. ఈ క్రమంలో స్పీకర్ తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే విత్ డ్రా చేసుకుంటున్నానని చెప్పారు.
Gaddam Prasad Video:  ఆ మాటలను విత్ డ్రా చేసుకుంటున్న..   సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన స్పీకర్.. వీడియో ఇదే..
Image Credit: telangananews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.