Sri Rama Pattabhishekam: నేడు భద్రాచాలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..

Sri Rama Pattabhishekam: భద్రాద్రి.. భద్రగిరి, భద్రాచలం.. దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక రామ నవమి తర్వాతి రోజైన దశమి రోజున అగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 7, 2025, 09:35 AM IST
Sri Rama Pattabhishekam: నేడు భద్రాచాలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..

Sri Rama Pattabhishekam: శ్రీరామనవమి సందర్భంగా దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత రోజు దశమి రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Add Zee News as a Preferred Source

పట్టాభిషేకం మహోత్సవం తిలకించేందుకు భక్తులు ఉదయం నుంచే మిథిలా  స్టేడియంకి చేరుకుంటున్నారు. సీతారామ చంద్రస్వామి వారి మహా పట్టాభిషేకం కార్యక్రమానికి  తెలంగాణ గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ మిథిలా స్టేడియానికి చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

నిన్న రాములోరి కళ్యాణం భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమలకు ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతేకాదు అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండవగా జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంతేకాదు స్వామి వారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగియి. ముఖ్యంగా ముఖ్యంగా అయోధ్య రాముడి జన్మ ప్రదేశమైన అయోధ్యలో బాల  రాముడి నుదుటిన సూర్య తిలకం తాకడంతో భక్తులు పులకలించి పోయారు. మరికాసేట్లో భద్రాచలంలో జరగనున్న అపురూపమైన పట్టాభిషేక ఘట్టం చూడడానికి భక్తులు ఇప్పటికే భద్రాచలానికి చేరుకున్నారు. 

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News