Add Zee Business As A Preferred Source
App

Mallojula Venugopal: మావోయిస్టులకు బిగ్ షాక్.. 60 మంది మావోలతో పోలీసుల ముందు లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు..!!

Mallojula Venugopal: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు.

Mallojula Venugopal: మావోయిస్టులకు బిగ్ షాక్.. 60 మంది మావోలతో పోలీసుల ముందు లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు..!!
Image Credit: Mallojula Venugopal

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.