Add Zee Business As A Preferred Source
App

Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట తీవ్ర విషాదం..

Teegala Krishnareddy Grandson: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వేగంగా వచ్చిన కారు  ముందు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టడం ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి  ఇంట తీవ్ర విషాదం..
Image Credit: hyderabad(file)

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.