Add Zee Business As A Preferred Source
App

Modi Govt: తెలంగాణకు ప్రధాని మోదీ తీపికబురు.. 4 కేంద్రీయ యూనివర్సిటీల కేటాయింపులు.. ఈ ప్రాంతంలోనే కొత్త వర్సిటీలు వచ్చేవి..!!

Telangana Kendriya Vidyalayas: కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో నాలుగు తెలంగాణలో ఉండగా..మరో  4 ఏపీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

Modi Govt: తెలంగాణకు ప్రధాని మోదీ తీపికబురు.. 4 కేంద్రీయ యూనివర్సిటీల కేటాయింపులు.. ఈ ప్రాంతంలోనే కొత్త వర్సిటీలు వచ్చేవి..!!
Image Credit: Telangana Kendriya Vidyalayas

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.