Add Zee Business As A Preferred Source
App

Telangana Cabinet Meet: రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం.. పలు అంశాలపై కీలక తీర్మానం..?

Telangana Cabinet Meet: రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినేట్ సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ప్రభుత్వ తీర్మానాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో సమావేశం కానున్న ఈ మంత్రివర్గం భేటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Telangana Cabinet Meet: రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం.. పలు అంశాలపై కీలక తీర్మానం..?
Image Credit: Telangana Rains (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More