Add Zee Business As A Preferred Source
App

Indira Sarees: మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచిన రేవంత్..

Indira Sarees: ఈ రోజు దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా మహిళలకు  ఇందిరమ్మ చీరలు పంచడం ప్రారంభించారు. నేడు ఇందిరమ్మ జయంతి నుంచి మార్చి 8వ తేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కోటి మంది మహిళలకు టార్గెట్ పెట్టుకున్నారు.

Indira Sarees: మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచిన రేవంత్..
Image Credit: Indiramma Sarees (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More