Add Zee Business As A Preferred Source
App

CM Tour in Kamareddy: కామారెడ్డి వరద ప్రభావత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

CM Visits Kamareddy: తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ముందు రోజు రాత్రి నుంచి తెలంగాణలోని కామారెడ్డి జిల్లాల్లోని గతంలో ఎన్నడు లేనట్టుగా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో గతంలో ఎపుడు కనీవినీ ఎరగని రీతిలో కామారెడ్డిని వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలోని వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

CM Tour in Kamareddy: కామారెడ్డి వరద ప్రభావత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Image Credit: CM Revanth Visits Kama Reddy (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More