Add Zee Business As A Preferred Source
App

Telangana Bathukamma: తెలంగాణ మహిళలకు శుభవార్త..బతుకమ్మ పండగ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే..?

Bathukamma Festival: తెలంగాణలో బతుకమ్మ పండగను ఈసారి మరింత గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మంత్రి  జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ లో ఫ్లోటింగ్ బతుకమ్మ పేరుతో కార్యక్రమంను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Telangana Bathukamma: తెలంగాణ మహిళలకు శుభవార్త..బతుకమ్మ పండగ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే..?
Image Credit: revanthreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More