Add Zee Business As A Preferred Source
App

Kalaeshwaram Report: సీబీఐ కోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్.. ఇకపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..

Kalaeshwaram Report: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు కేసును సీబీఐ కి అప్పగిస్తూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.   బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి  అప్పగిస్తున్నాయని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.

Kalaeshwaram Report: సీబీఐ కోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్.. ఇకపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..
Image Credit: Kaleshwaram Project (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More