Add Zee Business As A Preferred Source
App

Colleges Holiday: తెలంగాణ కాలేజీలకు తీపికబురు..బంద్ అంతా బంద్..రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్!

Telangana Colleges Holiday: తెలంగాణ కాలేజీల యాజమాన్యాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన చర్చలు సఫలం అయ్యాయి. సెప్టెంబరు 15 నుంచి నిరవధిక బంద్ ప్రకటించిన తెలంగాణ కాలేజీల మేనేజ్‌మెంట్ ప్రకటించడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. చర్చలు సఫలం అవ్వడం వల్ల రేపటి నుంచి కాలేజీలన్నీ యథాతథంగా తెరుచుకోనున్నాయి.

Colleges Holiday: తెలంగాణ కాలేజీలకు తీపికబురు..బంద్ అంతా బంద్..రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్!
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More