Add Zee Business As A Preferred Source
App

Good News For Govt Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ దిశగా ఈహెచ్ఎస్..కొత్త విధానాల రూపకల్పనకు సీఎస్ ఆదేశాలు..!!

Employees Health Scheme: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ విధి విధానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామక్రిష్ణారావు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత ఈహెచ్ఎస్ విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎస్ సమీక్షించారు.

 Good News For Govt Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ దిశగా ఈహెచ్ఎస్..కొత్త విధానాల రూపకల్పనకు సీఎస్ ఆదేశాలు..!!
Image Credit: Employees Health Scheme

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More