Add Zee Business As A Preferred Source
App

Bathukamma Wishes: అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రతీక.. తెలంగాణ ప్రజలకు తొలి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

Ex CM KCR Bathukamma Wishes To Telangana Public: పూలవనంగా మారిన తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలతో కోలాహలం మొదలైంది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు.

Bathukamma Wishes: అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రతీక.. తెలంగాణ ప్రజలకు తొలి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు
Image Credit: KCR Bathukamma Wishes

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More