Add Zee Business As A Preferred Source
App

Telangana Govt: గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా బొనాంజా..!

TG Cabinet: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి.. ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించడం.. ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, అంతేకాకుండా పెండింగ్ బిల్లుల కోసం 700 కోట్ల రూపాయలు విడుదల చేయడం వంటి విషయాలు.. ఇప్పటికే చర్చల దశలో ఉన్నాయి.

Telangana Govt: గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా బొనాంజా..!
Image Credit: Telangana Government More Decisions To Benefit Government Employees(source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More