Add Zee Business As A Preferred Source
App

Transfers: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అల‌ర్ట్‌.. తాతాల్కిక బదిలీలకు మార్గం సుగమం.. GO 190 విడుదల..!!

New Guidelines Issued for Temporary Transfers: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో 190ను విడుదల చేశారు. జీవో 317, జీవో 46పై అభ్యంతరాలకు పరిష్కారం దక్కనుంది. ఇంటర్ లోకల్ కేడర్ తాత్కాలిక ట్రాన్స్ ఫర్స్ కు అనుమతి ఇవ్వనున్నారు. మొదట 2ఏళ్ల, గరిష్టంగా 3ఏళ్లు మాత్రమే ఉండనున్నారు. జీవో 190 ప్రకారం ఖాళీలు ఉన్నప్పుడే బదిలీలకు ఛాన్స్ ఉండనుంది. డిసిప్లినరీ ఉన్నవారికి అవకాశం లేదని ఈ జీవో స్పష్టం చేస్తోంది.

Transfers: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అల‌ర్ట్‌.. తాతాల్కిక బదిలీలకు మార్గం సుగమం.. GO 190 విడుదల..!!
Image Credit: GO 190 Released

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More