Add Zee Business As A Preferred Source
App

Telangana Congress: కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఏం చేద్దాం..!

Telangana Congress: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారారా..! ఒకరెమో మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు..! మరొకరు మాత్రం.. సీఎంతో మీటింగ్‌కు అస్సలు రావడం లేదు..! తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడం లేదు..! ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోందా..! మరోవైపు గతంలో సీఎంను పదేపదే టార్గెట్ చేసినా ఈ ఇద్దరు నేతలు.. మాత్రం సీఎంగా ఈగ వాలినా ఊరుకునేది లేదని అంటున్నారు..! ఇంతకీ ఎవరా లీడర్లు.. ఏంటి వారి కథా..!   
Telangana Congress: కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఏం చేద్దాం..!
Image Credit: Telangana Congress

About the Author

G Shekhar

G Shekhar

గుర్రం శేఖర్ జీ తెలుగు న్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. గతంలో వివిధ మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయనకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.