Add Zee Business As A Preferred Source
App

Telangana Rain Alert: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. సెప్టెంబర్ లోను దంచికొట్టనున్న వానలు..

Telangana Rain Alert Upte 3 Days: తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.  అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడనున్నాయి. అంతేకాదు సెప్టెంబర్ నెలలోను భారీ వర్షాలు కురవనున్నాయి.

Telangana Rain Alert: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. సెప్టెంబర్ లోను దంచికొట్టనున్న వానలు..
Image Credit: Telangana Rains (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More