Add Zee Business As A Preferred Source
App

Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

Telangana Rain Alert: తెలంగాణలో  రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  ప్రభావంతో వర్షాలు భారీగా  కురుస్తున్నాయి.

Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
Image Credit: Telananga Rain Alert (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.