Add Zee Business As A Preferred Source
App

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు పిడుగులాంటి వార్త.... రానున్న రెండు, మూడు గంటల్లో భారీ వర్షాలు.. జీహెచ్ఎంసీ అలర్ట్..

Telangana weather update: హైదరాబాద్ వాతావరణ కేంద్రం భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న 2, 3 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు పిడుగులాంటి వార్త.... రానున్న రెండు, మూడు గంటల్లో భారీ వర్షాలు.. జీహెచ్ఎంసీ అలర్ట్..

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More