Add Zee Business As A Preferred Source
App

TET Is Compulsory: టెట్‌పై విద్యాశాఖ ఉదాసీనత - ఉపాధ్యాయులకు తీరని నష్టం?

TET Is Compulsory for TGT: 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ 2009 లో విద్యాహక్కు చట్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఒకేరకమైన విద్యార్హతలు, ప్రమాణాలు ఉండాలని చట్టంలోని సెక్షన్ 23లో పేర్కొన్నారు. ఆ మేరకు అకడమిక్ విద్యార్హతలతోపాటు ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత కూడా తప్పనిసరి చేశారు. అందుకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) 23.08.2010 న నోటిఫికేషన్ విడుదల చేసింది.

TET Is Compulsory: టెట్‌పై విద్యాశాఖ ఉదాసీనత - ఉపాధ్యాయులకు తీరని నష్టం?
Image Credit: Source: Google

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

Read More