Telangana RTC Strike: సమ్మెకు వెళ్తే తాట తీస్తాం..!.. ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ..

Tgsrtc management letter: తెలంగాణ ఉద్యోగ సంఘాలకు ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ లేఖను రాశారు. ఆర్టీసీ సంస్థ మనదని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు.ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలకు.. ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ లేఖను రాశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 6, 2025, 11:52 AM IST
  • ఆర్టీసీ ఉద్యోగులపై సీరియస్ అయిన యాజమాన్యం..
  • సమ్మేకు వెళ్తే చర్యలంటూ కామెంట్స్..
Telangana RTC Strike: సమ్మెకు వెళ్తే తాట తీస్తాం..!.. ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ..

Tgsrtc management writes open letter to rtc employees: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మే చేస్తున్నామని ఇప్పటికే యాజామాన్యంకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దీనిపై రచ్చ నడుస్తుంది.ఈ నేథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమ్మే ఆలోచనను విరమించుకొవాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సంస్థ మనదన్నారు.

Add Zee News as a Preferred Source

ఇప్పుడిప్పుడే కోలుకుంటుదన్నారు. సమ్మేకు వెళ్లి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయోద్దని అన్నారు. మీ డిమాండ్ లను సీఎం రేవంత్ వరకు తీసుకెళ్తామని కూడా మంత్రి పొన్నంప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నేతలు హమీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. ఆర్టీసీ యాజామాన్యం... తెలంగాణ ఉద్యోగులకు బహిరంగ లేఖను రాసింది. 

ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న వేళ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సర్కారు.. ఆర్టీసీఉద్యోగుల సంక్షేమం విషయంలో  ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయని  యాజమాన్యంలేఖను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది.

Read more: Employee Unions: మేం బోనస్ అడగలే.. రేవంత్ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు గరం.. గరం.. ఏమన్నారంటే..?  

 ఈ క్రమంలో ఆర్టీసీ ఎస్మా చట్టం కిందకు వస్తుందని.. సమ్మేకు వెళ్లే కఠిన చర్యలుంటాయని ఆర్ఠీసీ యాజామాన్యం ఉద్యోగుల్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టసీ సంఘాలు సమ్మేపై ముందుకు వెళ్తాయా.. లేదా మళ్లీ విరమించుకుంటాయా.. అన్న దానిపై సంధిగ్దత నెలకొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News