Add Zee Business As A Preferred Source
App

Independence Day: విషాదం.. స్వాతంత్ర దినోత్సవం వేడుకల ఏర్పాట్లలో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్!

Independence Day Celebration Latest News: స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న ఏర్పాట్లు భాగంగా మహాదేవపూర్ బాలుర పాఠశాలలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జెండాకర్ర బిగుస్తుండగా ముగ్గురు విద్యార్థులతో పాటు అటెండర్ కు కరెంట్ షాక్ తగిలింది. దీంతో వారు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు..

Independence Day: విషాదం.. స్వాతంత్ర దినోత్సవం వేడుకల ఏర్పాట్లలో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్!
Image Credit: Souce: Zee Telugu News

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..