Add Zee Business As A Preferred Source
App

Tribal Admissions: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో గిరిజన కోటా అడ్మిషన్స్ ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే..!

Tribal Quota Admissions: హైదరాబాద్‌లోని బేగంపేట మరియు రామంతాపూర్ ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 2025–26 విద్యా సంవత్సరానికి గిరిజన విద్యార్థుల కోసం ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ కోటాలో మొత్తం ఆరు సీట్లు ఉన్నాయి. వీటిని లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న గిరిజన విద్యార్థులు లక్డికాపూల్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ విద్యార్థులు కూడా ఒకటో తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు నాంపల్లిలోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
Tribal Admissions: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో గిరిజన కోటా అడ్మిషన్స్ ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే..!
Image Credit: Six Seats Reserved for Tribal Students at Hyderabad Public School (source-file)

About the Author

Aruna Maharaju

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.