Add Zee Business As A Preferred Source
App

TSLPRB APP: 118 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దరఖాస్తు చేస్తున్నారా?.. రూ.1,33,630 జీతంతో గవర్నమెంట్‌ జాబ్‌..! సిలబస్‌ ఇతర వివరాలు..

TSLPRB APP Recruitment 2025: తెలంగాణ ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ (APP) కి సంబంధించిన పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తంగా 118 ఏపీపీ పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 15 వరకు https://www.tgprb.in/ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

TSLPRB APP: 118 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దరఖాస్తు చేస్తున్నారా?.. రూ.1,33,630 జీతంతో గవర్నమెంట్‌ జాబ్‌..! సిలబస్‌ ఇతర వివరాలు..
Image Credit: TSLPRB APP Recruitment 2025

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More