Add Zee Business As A Preferred Source
App

Tv Anchor Suicide: ప్రముఖ తెలుగు యాంకర్‌ ఆత్మహత్యపై కేటీఆర్‌ ట్వీట్‌.. ఏమన్నారంటే..?

KTR Tweet On Anchor Suicide: ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మృతిపై కేటీఆర్ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్ జవహర్ నగర్ లో తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు యాంకర్ స్వేచ్ఛ. ఆమె నిన్న రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Tv Anchor Suicide: ప్రముఖ తెలుగు యాంకర్‌ ఆత్మహత్యపై కేటీఆర్‌ ట్వీట్‌.. ఏమన్నారంటే..?
Image Credit: KTR Tweet On Anchor Suicide

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.