Add Zee Business As A Preferred Source
App

Bandi Sanjay: జూబ్లిహిల్స్‌లో ఓటుకు 10 వేలు.!. కేటీఆర్, రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay fires on cm revanth reddy and ktr: మాగంటి గోపీనాథ్ ఆస్తుల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  ఈ స్కెచ్ లో భాగంగా బీఆర్ఎస్.. మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చిందన్నారు.

Bandi Sanjay: జూబ్లిహిల్స్‌లో ఓటుకు 10 వేలు.!. కేటీఆర్, రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: bandisanjay(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More