Add Zee Business As A Preferred Source
App

Bandi Sanjay: బ్రాండ్ అంబాసిడర్లని చంకలు గుద్దుకున్నారు కదా..?: ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

Telangana Fee Reimbursements: తెలంగాణలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లు చెల్లించలేదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు.

Bandi Sanjay: బ్రాండ్ అంబాసిడర్లని చంకలు గుద్దుకున్నారు కదా..?: ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
Image Credit: Bandi Sanjay

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More