Add Zee Business As A Preferred Source
App

Heavy Rains: భారీ వరదతో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయం

Washed Out Railway Track With Heavy Flood In Kamareddy Of Telangana: భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రోడ్లతోపాటు రైళ్ల రాకపోకలు స్తంభించాయి. కామారెడ్డి జిల్లాలో భిక్నూర్ -తలమడ్ల మార్గంలో రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయింది. దీంతో మరమ్మతు పనులు చేస్తున్నారు. ఆ వివరాలు ఇవే..

Heavy Rains: భారీ వరదతో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్.. ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయం
Image Credit: Washed Out Railway Track With Heavy FloodSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More