Add Zee Business As A Preferred Source
App

Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మోక్షం ఎపుడో.. ! ఆశావాహుల వెయిటింగ్..?

Telangana Cabinet Expansion: తెలంగాణలో గత కొన్ని రోజులుగా క్యాబినేట్ విస్తరణ ఎపుడు జరుగుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్పితే.. మంత్రివర్గం విస్తరణ ఎపుడు జరుగుతుందా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే క్యాబినేట్ విస్తరణ ఉంటుందని లీకులు ఇచ్చారు.    
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మోక్షం ఎపుడో.. ! ఆశావాహుల వెయిటింగ్..?
Image Credit: Telangana Cabinet (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.