Add Zee Business As A Preferred Source
App

Telangana New Police Boss: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరు..?

Telangana New Police Boss: తెలంగాణ తదుపరి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎవరన్నదానిపై పోలీస్‌ శాఖలో చర్చ జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ డా.జితేందర్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత డీజీపీ  పోస్టుకు ప్రధాన పోటీ సీనియర్‌ ఐపీఎస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Telangana New Police Boss: తెలంగాణ  కొత్త పోలీస్ బాస్ ఎవరు..?
Image Credit: Telangana Boss (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More