Add Zee Business As A Preferred Source
App

Tirumala Diwali: తిరుమలలో దీపావళి ఆస్థానం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

Grandly Done Deepavali Asthanam In Tirumala Temple: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఆర్జిత సేవలు రద్దు చేయగా.. అయినా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్తకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala Diwali: తిరుమలలో దీపావళి ఆస్థానం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
Image Credit: Deepavali Asthanam At TirumalaSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More