Add Zee Business As A Preferred Source
App

Video Viral: తిరుమలలో మళ్లీ అపచారం.!.. భర్తను ఉర్కించి చీపురుతో కొట్టిన మహిళ.. అసలేం జరిగిందంటే..?.. వీడియో వైరల్..

Woman attacks on Husband in tirumala: మహిళ అందరి ముందే భర్తను చీపురుతో వీపు విమానం మోత మోగించింది. అంతే కాకుండా ఎవరితో చెప్పుకున్న తనకు భయంలేదని కూడా పిచ్చ కొట్టుడు కొట్టింది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపై శ్రీ వారి భక్తులు సీరియస్ గా కామెంట్లు చేస్తున్నారు.

Video Viral: తిరుమలలో మళ్లీ అపచారం.!.. భర్తను ఉర్కించి చీపురుతో కొట్టిన మహిళ.. అసలేం జరిగిందంటే..?.. వీడియో వైరల్..
Image Credit: tirupatinews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.