Telangana RTC Bus Pass Charges: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుతోపాటు బస్సు పాసు ఛార్జీల పెంపుపై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సు పాస్ ఛార్జీల పెంపు విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావుకు వివరించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హరీశ్ రావుకు తన బాధలు చెప్పుకొచ్చాడు.